తెలంగాణలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించే పథకం . మహిళలు తమ స్వంతంగా ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు కుట్టు మిషన్లను అందించే పథకాలు అమలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు కుట్టు మిషన్ పంపిణీ పథకాలను అమలు చేస్తోంది. మీరు కుట్టుపని తెలిసిన మహిళ అయితే, ఈ పథకం ద్వారా ఉచితంగా కుట్టు మిషన్ పొందేందుకు అవకాశం ఉండవచ్చు.
అయితే ఉచిత కుట్టు మిషన్ పథకానికి అర్హత పొందడానికి ప్రభుత్వం నిర్దేశించిన వయస్సు, ఆదాయం, విద్యార్హత, కుట్టుపని శిక్షణ తదితర నిబంధనలు వర్తించవచ్చు.
దరఖాస్తు చేయడానికి ముందుగా సిద్ధంగా ఉంచుకోవాల్సినవి....
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- మొబైల్ నంబర్ఆదాయానికి సంబంధించిన వివరాలు
- పుట్టిన తేదీ
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- పూర్తి చిరునామా
- జిల్లా వివరాలు
- మండలం/మున్సిపాలిటీ వివరాలు
- గ్రామపంచాయతీ వివరాలు
- కుట్టుపని శిక్షణ/అనుభవానికి సంబంధించిన వివరాలు
- అవసరమైతే సంబంధిత సర్టిఫికెట్లు
అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయండి..
అప్లికేషన్‌లో సూచించిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
పథకానికి సంబంధించిన వివరాల ప్రకారం:
ఫోటో , సంబంధిత ధ్రువీకరణ పత్రం , టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్.
అధికారిక పోర్టల్: తెలంగాణ OBMMS — సంబంధిత Sewing Machine Schemeను ఎంచుకుని తాజా దరఖాస్తు వివరాలను పరిశీలించండి.
.jpg)
